Puri Jagannath Temple: పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం నిధి లెక్కింపులో మరో ట్విస్ట్
ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి ఆలయంలో 46 ఏళ్ల తర్వాత రత్నభాండాగారం తలుపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు గదుల్లోని సంపద చంగడా గోపురానికి తరలించారు. సమయం అయిపోవడంతో నిధి లెక్కింపు జరగలేదు. నిధిని లెక్కించేందుకు మరో తేదిని నిర్ణయించనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-75-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-48-2.jpg)