సినిమాRashmika Mandanna: నటి రష్మికకు గాయాలు .! ఏం జరిగిందంటే టాలీవుడ్ నటి రష్మిక మందన్న గాయపడినట్లు తెలుస్తోంది. వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయమైనట్లు సమాచారం. దీంతో ఆమె అభిమానులు రష్మిక త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. By Archana 10 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn