Ap Volunteer: బాలికపై వాలంటీర్ దాష్టీకం..ఆధార్ కావాలంటూ ఇంట్లోకి వెళ్లి అఘాయిత్యం
ఏపీలో వాలంటీర్ల ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి . ఇప్పటికే అనేక మంది జీవితాలను పలువురు వలంటీర్లు నాశనం చేయగా.. ఇంకొందరు హత్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలిక జీవితాన్ని వలంటీర్ నాశనం చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆధార్ కార్డు కావాలంటూ ఆ బాలిక ఇంటికి వెళ్లిన ఈ దారుణానికి ఒడిగట్టాడు.
/rtv/media/media_library/vi/eYZVPFHuUQ4/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Volunteer-Neelapu-Sivakumar-rapes-minor-girl-in-Dendulur-Eluru-district-jpg.webp)