Ram Mandir: టైమ్స్ స్క్వేర్లో రామాలయ ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం..
యూపీలోని అయోధ్యలో ఈ ఏడాది జనవరి 22న రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న టైమ్స్ స్క్వేర్లో ప్రత్యక్షప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని సమాచారం.