VYOOHAM Song: 'వెన్నుపోటు రాజులు.. వెంటనడిచే కుక్కలు'.. RGV ట్రేడ్ మార్క్ 'వ్యూహం' సాంగ్!
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా 'వ్యూహం' నుంచి సాంగ్ విడుదల చేశారు మూవీ మేకర్స్. 'మా నాన్న వెంట కానీ.. వాళ్ల నాన్న వెంట కానీ ఇంతమంది జనం రావడం నేను చూడలేదు' అని చంద్రబాబు భార్య ఆయనతో అనడం.. దానికి బదులుగా 'జనానికి పిచ్చి ముదిరింది' అని చంద్రబాబు అనడం లాంటి డైలాగులు పాటలో వినిపించాయి.'నరకాసుర నవ్వులు.. రాబంధుల హేళనలు' అంటూ సాంగ్ లిరిక్స్ ఉన్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/cng-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jagan-vyohham-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/A-political-Dumaram-on-the-Vyuham-teaser-jpg.webp)