Ramchander Rao : పార్టీ నేతలకు బీజేపీ చీఫ్ రామ్‌చందర్ రావు వార్నింగ్
పార్టీ నేతలకు బీజేపీ స్టేట్ చీఫ్ రామ్‌చందర్ రావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ గురించి మీడియాలో ఏది పడితే అది మాట్లాడొద్దన్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
/rtv/media/media_files/2025/10/13/ram-chander-rao-2025-10-13-20-55-36.jpg)