vijayawada: దశాబ్దాలుగా ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంది: కాకని వెంకటరత్నం మనవడు రామ్
విజయవాడ సెంట్రల్లో ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణ ఉద్యమ కార్యోన్ముఖులు ఐక్యత వర్ధిల్లాలని ఆంధ్ర ప్రదేశ్ 'జై ఆంధ్ర ఉద్యమ వేదిక'ను మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకని వెంకటరత్నం మనవడు రామ్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఆంధ్రులకు అన్నింటా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు.