Priyanka Gandhi: ప్రియాంక ప్రకంపనలు..అది జరిగితే సంచలనమే..!
ప్రియాంక వయనాడ్ నుంచి పోటీ చేసినట్టు ప్రకటించగానే కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను ఇందిరాతో పోల్చడం మొదలుపెట్టారు. మాజీ ప్రధాని, నాయనమ్మ ఇందిరాగాంధీతో ప్రియాంకకు చాలా పోలికలు ఉన్నాయని కాంగ్రెస్ అభిమానులు మురిసిపోతున్నారు.