IPL2024 : ముంబయి రంజీ ఆటగాడికి వరించిన అదృష్టం!
IPL 2024 ప్రారంభానికి ముందు, ఆటగాళ్లకు గాయాల కారణంగా,వ్యక్తిగత కారణాలతో తప్పుకోవటంతో కొందరు యువక్రికెటర్లకు అది కలసి వస్తుంది. రంజీ ట్రోఫిలో ఇచ్చిన ప్రదర్శనకు రాజస్థాన్ రాయల్స్ కోటియన్ అనే ఆటగాడిని 20 లక్షలకు కొనుగోలు చేసింది.దీంతో అతనికి అదృష్టం తలుపుతట్టంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/crc-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-12-7-jpg.webp)