17 ఏళ్ల బాలికపై అత్యాచారం.. చేసింది మరెవరో కాదు..!
రాజస్థాన్లో 17ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 22ఏళ్ల కునాల్ ఒక హోటల్లో ఆ బాలికను అత్యాచారం చేశాడు. నెల తర్వాత ఇద్దరిమధ్య వివాదం జరగ్గా ఆమెను గాయపరిచాడు. అయితే వీరిద్దరూ గత ఐదేళ్లుగా ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు.