Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి టార్గెట్గా మరిన్ని దాడులు
మాజీ మంత్రి మల్లారెడ్డికి, అతని అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి టీఎస్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. మొన్న మల్లారెడ్డి కాలేజీలో అక్రమ కట్టడాలను కూల్చి వేసిన రేవంత్ సర్కార్.. తాజాగా మల్లారెడ్డి అల్లుడి విద్యాసంస్థల్లో అక్రమ కట్టడాల కూల్చివేస్తోంది.
/rtv/media/media_files/2025/04/22/A4huPnoqb3oO9kfSuez1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/mallareddy-jpg.webp)