Rajasaab Run Time: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రికార్డ్ రన్‌టైమ్..? మేకర్స్ క్లారిటీ..!
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రన్‌టైమ్ 3 గంటలు 15 నిమిషాలుగా ఫిక్స్ అయ్యింది. ఇది ఆయన కెరీర్లోనే లాంగెస్ట్ సినిమా. US ప్రీమియర్లు జనవరి 8న, వరల్డ్‌వైడ్ రిలీజ్ జనవరి 9న కానుంది. మారుతీ దర్శకత్వంలో ఈ హారర్–కామెడీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.
/rtv/media/media_files/2025/12/18/sankranthi-movies-2025-12-18-10-43-25.jpg)
/rtv/media/media_files/2025/12/04/rajasaab-run-time-2025-12-04-12-42-57.jpg)