AP Crime: రాజంపేట డీమ్డ్ వర్సిటీ లేడీస్ హాస్టల్లో దారుణ సంఘటన
అన్నమయ్య జిల్లా రాజంపేట డీమ్డ్ వర్శిటీలో విషాదం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని రేణుక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రేణుక మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు.