Big Breaking: బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి.. రాజగోపాల్ రెడ్డిపై పోటీకి సై?
రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చలమల కృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఆయన బీజేపీలో చేరనున్నారు. ఆ పార్టీ నుంచి మునుగోడు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Raj-Gopal-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Rajagopal-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chalamala-Krushna-Reddy.jpg-1-jpg.webp)