Rajadhani Files: 'రాజధాని ఫైల్స్' మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
'రాజధాని ఫైల్స్' మూవీ నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఒకే ఒక్కడి అహం.. వేలాది రైతులకి కన్నీరు.. కోట్ల కుటుంబాల భవిష్యత్తు అంధకారం అని పోస్టర్ పై రాసుంది. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల ఆవేదనని ఈ సినిమాలో చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/e297a3c7-8886-471b-af58-3a7a1756440b-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/cinema-jpg.webp)