సినిమాRaja Saab Release Date: కన్‌ఫ్యూజ్‌లో 'రాజా సాబ్'.. ఫ్యాన్స్ కు మళ్ళీ నిరాశేనా ? ప్రభాస్ మారుతీ కాంబోలో వస్తున్న రాజా సాబ్ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రావడం లేదు. మొదట ఏప్రిల్ 10న రిలీజ్ అనుకున్నప్పటికీ వాయిదా పడింది. మరి దీనిపై డైరెక్టర్ మారుతీ ఏం క్లారిటీ ఇస్తాడో ఇంకొన్నాళ్ళు వేచి చూడాలి. By Lok Prakash 08 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn