IPL 2024 : చెన్నై లో భారీ వర్షం.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగేనా?
చెన్నై లోని చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇలాంటి తరుణంలో క్రికెట్ లవర్స్ కి భారీ షాక్ తగిలింది. తాజాగా చెన్నై లో భారీ వర్షం కురిసింది. ఆదివారం ఇదే స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కి వాన ముప్పు కచ్చితంగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.