రైల్వేస్టేషనులో ఘోర ప్రమాదం..133 ఏళ్ల కిందటి నీళ్లట్యాంకు కూలి
పశ్చిమబెంగాల్ లోని బర్ధమాన్ రైల్వేస్టేషనులో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వేస్టేషనులో నిర్మించిన133 ఏళ్ల కిందటి పురాతనమైన మెటల్ వాటర్ ట్యాంకు కూలిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. 30 మందికిపైగా గాయాలయ్యాయి. రైళ్ల రాకపోకలను తాత్కలికంగా నిలిపివేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/biryani-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-14T082832.635-jpg.webp)