Railway Budget 2024 : భద్రతే ప్రధమ ప్రాధాన్యం.. రైల్వే బడ్జెట్ విశేషాలు ఇవే!
బడ్జెట్ 2024-25లో భారతీయ రైల్వేలకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1.08 లక్షల కోట్లను రైల్వే భద్రతను ప్రోత్సహించేందుకు వినియోగించనున్నారు. రైల్వేకు బడ్జెట్ కేటాయించినందుకు ఆర్థిక మంత్రికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కృతజ్ఞతలు తెలిపారు.