Ragi Malt: రాగి జావ తాగితే.. ఇలా జరుగుతుందా..! తెలిస్తే షాకవుతారు..!
రాగి జావ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలోని ప్రోటీన్స్ , మినరల్స్, విటమిన్స్ శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే రక్త హీనత, ఎముకల దృఢత్వానికి సహాయపడతాయి. రాగుల్లోని అధిక ఫైబర్ మలబద్దకం, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది.