సీఎం ఏం చెప్పారంటే.. || Tollywood Meet With CM Revanth Reddy || Allu Arjun || Dil Raju || RTV
తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. న్యూఇయర్ విషెస్ చెబుతున్న వీడియోలో ఆయన చైర్‌పై ఉండగా.. ఆయన ముందు ఉన్న టేబుల్‌పై బత్తై పండ్లు ఉన్నాయి. ఇక నిన్న రాఘవేంద్రరావు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.