Rahul at Raebareli: రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ.. అమేథీని కాదని అక్కడే ఎందుకు?
అమేథీ, రాయ్‌బరేలీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అభిమానులు ఎంతగా కోరుకున్నా.. అమేథీ నుంచి పోటీకి గాంధీ కుటుంబం దూరంగా నిలిచింది. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీని ఎంచుకున్నారు? అమేథీని కాదని రాయ్‌బరేలీ ఎందుకు రాహుల్ ఎంచుకున్నారు? ఈ స్టోరీలో తెలుసుకోండి.