Hyderabad : డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌లు... విదేశాలకు పరారయిన నిందితులు
హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ లాంటి వారిని విచారించారు కానీ అసలు నిందితులు అయిన నీల్ విదేశాలకు పరారయినట్టు తెలుస్తోంది. దాంతో పాటూ నటి లిషి కూడా కనిపించడం లేదు.