డైవర్స్ నోటీస్ పంపినా సీక్రెట్‌గా చాలాసార్లు | Green Park, Avasa Hotel Director Wife Rachana Reddy
ముత్తంగి ORRపై తన కారులో మెడికో రచనారెడ్డి మృతి చెందడం సంచలనంగా మారింది. గత నవంబర్‌లో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి నిశ్చితార్థం చేసిన తర్వాత ఈ పరిణామాలు జరగడంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. తన చెల్లి కొన్ని రోజులుగా డిప్రెసెడ్గా ఉన్నట్టు అనిపించిందని రచనా అన్న చెబుతున్నాడు.
కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచన రెడ్డి. తబ్లీగి జమాత్ ను ప్రోత్సహిస్తున్నారంటే ఉగ్రవాదానికి గేట్లు తెరిచినట్లే అని అన్నారు. ఈ సంస్థకు నిధులు ఎలా ఇచ్చారని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.