Rabi Crops : రబీ పంటల సాగు కాస్త పెరిగింది.. కానీ.. గతేడాది కంటే తక్కువ
ఈ సంవత్సరం రబీ పంటల సాగు సాధారణం కంటేపెరిగింది. డిసెంబర్ వరకూ రబీ సాగు విస్తీర్ణం 654.89 లక్షల హెక్టార్లు. కాగా, గతేడాది ఇదే కాలంలో 663.07 లక్షల హెక్టార్లు. ఈ సమయంలో సగటు 648.41 లక్షల హెక్టార్లు కావడం గమనార్హం.
/rtv/media/media_files/2024/10/16/23SYZ6kN1FLtv61hL9LU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Rabi-Crops-jpg.webp)