Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'పుష్ప' పార్ట్-3 పై అదిరిపోయే అప్డేట్
'పుష్ప' పార్ట్ 3 కి సంబంధించి ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. 'పుష్ప2' క్లైమాక్స్‌లో 'పార్ట్-3'కి లీడ్ ఇస్తూ సీన్స్ చూపిస్తారట. 'పుష్ప3' కచ్చితంగా ఉంటుందని చిత్ర సన్నిహితవర్గాలు తెలిపాయి. రెండు, మూడేళ్ల తర్వాతే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-17T125520.221-jpg.webp)