సినిమా Pushpa-2: 'పుష్పరాజ్' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. ఆ బీట్ వింటే గూస్ బంప్సే! అల్లు అర్జున్ 'పుష్ప-2 ది రూల్' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. 'పుష్ప పుష్ప పుష్పరాజ్.. భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్ధలయ్యే. నీవు గడ్డం అట్టా సవరిస్తేంటే దేశం దద్దరిల్లే' అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn