OTTలోకి పుష్ప రిలీజ్ డేట్ ఎప్పుడంటే |Pushpa2 OTT release date |RTV
అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కు ముందే ఈ మూవీ OTT హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలిపింది. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా హక్కులను సొంత చేసుకున్నట్లు సమాచారం.