సినిమాGuntur Kaaram: కుర్చీని మడత పెట్టి సాంగ్ లో ఆ సంచలన హీరోయిన్.. సర్ప్రైజ్ ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్! సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి ..ఫుల్ లిరికల్ సాంగ్ శనివారం విడుదలైంది. ఇందులో త్రివిక్రమ్ మహేష్ అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ పాటలో నటి పూర్ణ కనిపించి మెరిసింది. By Bhavana 30 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn