Praneeth Rao : మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్.. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు తరలించారు. పంజాగుట్ట పీఎస్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నాంపల్లికోర్టులో హాజరుపరుచనున్నారు.
/rtv/media/media_files/2025/02/16/URr4eiYxCtN9zGeCTVcx.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-13-at-7.55.01-AM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cp-jpg.webp)