IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!
ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ తన డ్రీమ్ కెప్టెన్ అని అన్నాడు. అతడి కెప్టెన్సీలో ఒక్కసారైనా ఆడటం తన కలని పేర్కొన్నాడు. అదే తన కోరిక అని కూడా తెలిపాడు.