Health Tips : మధుమేహంతో బాధపడేవారు ఏ పప్పులు తినవచ్చు.. ఏ పప్పులు తినకూడదో తెలుసా?
మధుమేహం ఉన్న వారు తమ ఆహారంలో నుంచి మినపప్పుని తీసివేసి... పెసరపప్పు, కందిపప్పు, పచ్చి శెనగపప్పును ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. మాంసకృత్తులతో పాటు, పప్పులు తినడం వల్ల ఫోలేట్, జింక్, ఐరన్ అనేక అవసరమైన విటమిన్లు లభిస్తాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pulses.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/dal-jpg.webp)