Cotton Candy: కాటన్ కాండీ తింటే క్యాన్సర్ వస్తుందా..ఎందుకు దీన్ని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి?
వారం రోజులుగా కాటన్ కాండీ గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. ఇది తింటే క్యాన్సర్ వస్తుంది అని తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు దీన్ని బ్యాన్ చేశాయి. అసలు నిజంగానే ఇది తింటే క్యాన్సర్ వస్తుందా? రోడ్మైన్ బి అంటే ఏంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కింది కథనంలో చూద్దాం.