Pakistan: పాకిస్థాన్లో సంకీర్ణ ప్రభుత్వం.. కుదిరిన పార్టీల మధ్య ఒప్పందం?
పాకిస్థాన్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నట్లు తెలుస్తోంది. ‘పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్’, ‘పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ'ల మధ్య సయోద్య కుదిరినట్లు సమచారం. పాక్ ను రాజకీయ అనిశ్చితి నుంచి గట్టెక్కించేందుకు ఇరు పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు పీఎంఎల్-ఎన్ ఒక ప్రకటనలో తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ani-pti-war-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-12T164657.404-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/imran-jpg.webp)