Protocol Issue : ఎమ్మెల్యే సునీతారెడ్డి Vs మంత్రి సురేఖ
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మరోసారి ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. మంత్రి సురేఖ హాజరైన బడిబాట కార్యక్రమంలో ప్రొటో కాల్ పాటించలేదని.. ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫైర్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకోవడంతో మంత్రి సురేఖ వెనుదిరిగారు.