Nigeria : వర్షాలకు దెబ్బతిన్న జైలు గోడలు.. 118 మంది ఖైదీలు పరార్!
వర్షాల వల్ల నైజీరియాలోని ఓ జైలు గోడలు దెబ్బతినడంతో సుమారు 118 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీ గోడలతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి.
/rtv/media/media_files/2025/03/31/iQgTpHnJGXYKCW7KidgV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/jail-jpg.webp)