Telangana Elections 2023: కూకట్పల్లిలో గెలుస్తా.. తెలంగాణ గడ్డపై జనసేన జెండా ఎగురవేస్తా: ప్రేమ్ కుమార్ సంచలన ఇంటర్వ్యూ
కూకట్ పల్లిలో జనసేన జెండ ఎగరడం ఖాయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ కుమార్. తెలంగాణ గడ్డపై జనసేన జెండా ఎగరవేసి తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు