Latest News In Telugu Health Tips : గర్భిణులు నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవుతుందా? గర్భిణులు నార్మల్ డెలివరీ కావడానికి ప్రాధాన్యం ఇస్తారు. నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలామంది అంటున్నారు. నెయ్యి తినడం ద్వారా లూబ్రికేషన్ పేరుకుపోతుందని, దీంతో ప్రసవం సులభంగా ఉంటుందంటారు. కానీ నిపుణులు మాత్రం ఇందులో వాస్తవం లేదంటున్నారు. By Vijaya Nimma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Govt Scheme:మహిళలకు గుడ్ న్యూస్..ఖాతాల్లోకి రూ. 6వేలు..సర్కార్ అందిస్తున్న ఈ సాయం గురించి మీకు తెలుసా..? దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలో భాగంగా ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అందులో ఒకటి ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన. ఈ స్కీం దేశంలోని గర్బిణీ స్త్రీలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తుంది. By Bhoomi 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn