Pregnancy: ప్రెగ్నెన్సీలో లిప్ స్టిక్, ఫెయిర్నెస్ క్రీమ్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..!
గర్భధారణ సమయంలో కొన్ని రకాల కాస్మొటిక్ ఉత్పత్తుల వాడకం ప్రమాదమని చెబుతున్నారు నిపుణులు. ఫెయిర్నెస్ క్రీమ్, సిలిసిక్ యాసిడ్, రోజ్మేరీ ఆయిల్, లిప్ స్టిక్, హెయిర్ కలర్, పారాబెన్ ఉత్పత్తులు. వీటిలోని రసాయనాలు పుట్టబోయే బిడ్డ ఎదుగుదలకు హాని కలిగించే అవకాశం ఉంది.