మహా కుంభమేళాలో తొక్కిసలాట.. | Mahakumbh Stampede | Prayagraj Sangam | RTV
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. | Mahakumbh Stampede | Heavy Crowd bursts out Prayagraj Sangam of Maha Kumbhmela and this causes the death of devotees | RTV
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. | Mahakumbh Stampede | Heavy Crowd bursts out Prayagraj Sangam of Maha Kumbhmela and this causes the death of devotees | RTV
అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. అందులో 12 చుక్కల అమృతం ఒలికి 4 చుక్కలు భూమిపై,8 చుక్కలు స్వర్గంలో పడ్డాయి. ఆ 4 చుక్కలు నదుల్లో పడ్డాయి. 12ఏళ్ల ఓ సారి అక్కడ కుంభమేళ నిర్వహిస్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి.