IND VS SA: ఆ ఇద్దరుని పక్కన పెట్టండి.. ఈ ఇద్దరికి ఛాన్స్ ఇవ్వండి.. రెండో టెస్టుకు సన్నీ సజెషన్!
దక్షిణాఫ్రికాపై రెండో టెస్టు జనవరి 3 నుంచి ప్రారంభంకానుండగా.. ఈ టెస్టుకు టీమిండియాలో పలు మార్పులు సూచించాడు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. తొలి టెస్టులో ఆడిన అశ్విన్, ప్రసిద్ కృష్ణ స్థానంలో జడేజా, ముఖేశ్ కుమార్ను ఆడించాలని చెప్పాడు.