Praja Palana: ప్రజాపాలన దరఖాస్తులకు రేపే ఆఖరి రోజు.. కీలక అప్డేట్ ఇచ్చిన ప్రభుత్వం!
ప్రజాపాలన దరఖాస్తులకు రేపే ఆఖరి రోజు. డిసెంబర్ 28న మొదలైన ఈ ప్రక్రియ ఈ నెల 6తో ముగియనుంది. ఏదైనా కారణంతో ఇప్పుడు దరఖాస్తు చేసుకోకపోతే.. మరో మూడు నెలల తర్వాత మళ్లీ అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
/rtv/media/media_library/vi/ytuZfUt4UQo/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/PRAJAPALANA-jpg.webp)