kashi viswanath Mandir Live Darshan🔴Live : కాశి శివలింగం దర్శనం | Kashi Vishwanath Temple | RTV
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (బుధవారం, ఫిబ్రవరి 5) ప్రయాగ్రాజ్లో పర్యటించనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకోనున్న మోదీ .. ఇక్కడ త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
మహా కుంభమేళాలో 100 అడుగుల పొడవైన అతిపెద్ద పాము వీడియో వైరల్ అవుతోంది. భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్న సమయంలో ఆ పాము నీటిలో నుంచి పైకి లేచినట్లు వీడియోలో కనిపించింది. దీంతో నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే అది ఫేక్ వీడియోగా తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. | Mahakumbh Stampede | Heavy Crowd bursts out Prayagraj Sangam of Maha Kumbhmela and this causes the death of devotees | RTV