Chandrayaan-3 : లాండర్ , రోవర్ నుంచి సంకేతాలు లేవు...ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు..!!
చందమామపై పరిశోధనల కోసం ప్రయోగించిన చంద్రయాన్ 3 కి సంబంధించిన లాండర్, రోవర్ సంబంధాలు పునరుద్ధరించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. విక్రమ్ లాండర్ గా పిలుస్తున్న లాండర్ , ప్రజ్నాన్ గా రోవర్లను ఈ నెల మొదట్లో ఇస్రో జాబిల్లిపైకి పంపిన సంగతి తెలిసిందే.