CBI News: వాషీంగ్ పౌడర్ నిర్మ.. ఎన్డీయేలో చేరగానే ఆ నేతపై కేసులు ఎత్తేశారుగా!
ఎన్సీపీ-అజిత్ పవార్ వర్గం నేత ప్రఫుల్ పటేల్‌పై ఉన్న కేసును సీబీఐ ఎత్తివేసింది. ఎయిర్ ఇండియాకు విమానాలు లీజు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసు ముగింపు కోసం కోర్టుకు నివేదిక సమర్పించింది. ప్రఫుల్ ప్రస్తుతం ఎన్డీఏలో భాగంగా ఉన్నారు.