శ్రీవారి సేవలో యాంకర్ ప్రదీప్ | Anchor Pradeep Visited Tirumala | RTV
వివాహితతో సహజీవనం చేస్తున్న ఓ దుర్మార్గుడు ఆమె పసి బిడ్డను నేలకేసి కొట్టి చంపిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె ముగ్గురు పిల్లలను పోషించడం భారంగా భావించిన ప్రదీప్ మద్యం మత్తులో ఏడాదిన్నర బాలుడిని అత్యంత దారుణంగా హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.