Preity Mukhundhan: ప్రభాస్కు ఫిదా అయిపోయా.. మనసులో మాట చెప్పేసిన ‘కన్నప్ప’ బ్యూటీ ప్రీతి ముకుందన్
ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అని 'కన్నప్ప' నటి ప్రీతి ముకుందన్ అన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతినిచ్చిందని, ప్రభాస్ ఎంతో సరదాగా, మర్యాదగా ఉంటారని ప్రశంసించారు. ఆయన మంచితనానికి ఫిదా అయిపోయాను అని పేర్కొన్నారు.