Prabhas Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. 'సలార్' విడుదల కానట్లేనా..!
ప్రభాస్ 'సలార్'.. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 22 న విడుదల కానున్న ఈ సినిమా.. మరోసారి వాయిదా పడనున్నట్లు సోషల్ మీడియాలో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.