Prabhas : ప్రభాస్ న్యూ లుక్.. డార్లింగ్ లో ఈ మార్పు గమనించారా?
శ్రీసింహా 'మత్తు వదలరా 2' సినిమా ట్రైలర్ ను ప్రభాస్ లాంచ్ చేశాడు. ఈ క్రమంలో మూవీ టీమ్ తో ప్రభాస్ ఫొటోలను బయటకు రిలీజ్ చేశారు. ఈ ఫొటోల్లో చూస్తుంటే ప్రభాస్ కొంచెం సన్నబడ్డాడు అని అనిపిస్తుంది. ప్రెజెంట్ ఈ లుక్ గురించే ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.