Keya Nair : 'కల్కి' పార్ట్-2 లో కర్ణుడి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది : చైల్డ్ ఆర్టిస్ట్ కేయా
‘కల్కి' లో ఆడియన్స్ ను ఆకట్టుకున్న పాత్రల్లో 'రాయ' రోల్ కూడా ఒకటి. ఆమె అసలు పేరు కేయా నాయర్. సినిమా చూసిన వాళ్లంతా సోషల్ మీడియాలో ఆమెను తెగ హైలైట్ చేశారు. తాజాగా ఈ పాప ఆర్టీవి కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో పార్ట్-2 గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.